CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
- ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధన్ పండిత్ నియామకం..
- తమిళనాడులో సంచలనంగా మారిన సీఎం విజయ్ నిర్ణయం..
- ప్రతిపక్షాల ఆగ్రహం, నియామకంపై అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడులో మరో వివాదం రాజుకుంది. జ్యోతిష్యుడు, విజయ్ వ్యక్తిగత సలహాదారుడు రాధన్ పండిత్ వెట్రివేల్‌కు ప్రభుత్వం కీలక పోస్టును తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. రాధన్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించడంతో ఈ వివాదం మొదలైంది. విజయ్ ఎన్నికల్లో విజయం సాధిస్తారని అంచనా వేసి వార్తల్లో నిలిచిన రాధన్, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత మొదటగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు.
Read Also: Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అయితే, ఈ నియామకం టీవీకే మిత్రపక్షాల్లో ఆగ్రహానికి కారణమైంది. మూఢనమ్మకాలను, జ్యోతిష్యుల్ని తీవ్రంగా వ్యతిరేకించే టీవీకే మిత్రపక్షాలు, డీఎంకే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ.. ‘‘ నాకైతే అర్థం కావడం లేదు. ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి.?’’ అని ప్రశ్నించారు. ‘‘ లౌకిక ప్రభుత్వం ఇది ఆమోదయోగ్యం కాదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దీనిని పున:పరిశీలించాలి.’’ అని వీసీకే ప్రధాన కార్యదర్శి డి. రవికుమార్ ఎక్స్ పోస్టులో అన్నారు. ‘‘శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యం, సీఎం రాజకీయ విభాగం కార్యదర్శి ఈ రోజు ప్రకటించిన రాధన్ పండిత్ ఒక జ్యోతిష్యుడు. ఈ నియామకం ఆమోదయోగ్యంకాదు’’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు షణ్ముగం పి ఒక పోస్టులో విమర్శించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!