EPFO: చందాదారులకు షాకింగ్ న్యూస్.. అడ్వాన్స్ సదుపాయం నిలిపివేత
- చందాదారులకు షాకింగ్ న్యూస్
- కోవిడ్ అడ్వాన్స్ సదుపాయం నిలిపివేత
- రిటైర్మెంట్ సేవింగ్స్‌పై ప్రభావం పడడంతో నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌వో షాకింగ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ సమయంలో కేంద్రం తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేసింది. ఈ సమాచారం ఉద్యోగులకు ఇబ్బందికరమే. ఓ వైపు లాక్‌డౌన్.. ఇంకో వైపు అన్ని ధరలు అమాంతంగా పెరిగిపోవడం… మరోవైపు ఉద్యోగాలు లేని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌వో అడ్వాన్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే కరోనా పరిస్థితులు ఇప్పుడు లేవు.. కేసులు లేవు.. ఆ వార్తలు వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా అవసరాలకు అడ్వాన్స్ తీసుకున్న చందాదారులకు ఇబ్బందులు తలెత్తినట్లే.
ఇది కూడా చదవండి: China MeToo: మీటూ ఉద్యమంపై ఉక్కుపాదం.. మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు
Also Read
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
కరోనా ఫస్ట్‌వేవ్ సందర్భంగా అడ్వాన్సు సదుపాయాన్ని ఈపీఎఫ్‌వో తీసుకొచ్చింది. రెండో వేవ్ వచ్చినప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించారు. అలా దాదాపు నాలుగేళ్లుగా అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్ పొందే అవకాశం కల్పించినా.. తర్వాత పలుమార్లు విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇందులో భాగంగా మూడు నెలల బేసిక్+ డీఏ లేదా ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న 75 శాతం వరకు మొత్తం విత్‌డ్రాకు అనుమతించారు. ఆ సమయంలో చాలామందికి ఈ సౌకర్యం ఉపయోగపడింది.
ఇది కూడా చదవండి: Hair Care Tips : మీ జుట్టు పెరగాలంటే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయండి(WS)
అయితే ఈ అడ్వాన్స్‌ను మరికొందరు ఇతర అవసరాలకు కూడా వాడుకున్నారని, దీనివల్ల వారి రిటైర్మెంట్ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్ సదుపాయం నిలిచిపోయినప్పటికీ.. ఇంటి కొనుగోలు, వివాహం, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని నిర్దిష్ట పరిమితి మేరకు ఉపసంహరించుకునే వెసులుబాటు మాత్రం అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!