మైనర్ మహిళా రెజ్లర్‌పై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఏడుగురు రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఇవాళ రెండు కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు.