వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. మార్చి నెలలో దేశంలో ఉష్ణోగ్రత స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఓవైపు వేడిగాలులు, మరోవైపు చలి.
Seasonal Disease : అకాల వర్షం మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. నిరంతరం మారుతున్న వాతావరణం ఆరోగ్యానికి హానికరం. ఒక్కోసారి వర్షం, ఒక్కోసారి ఎండ, సీజన్ ఏదైనా సరే మధ్యలో ఇంకేదో వచ్చి ఆరోగ్యం పాడవుతుంది.
Throat Cancer : మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా మరణాలకు క్యాన్సర్ కారణమైంది.
తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉంది. ఇక మరోవైపు ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్క అద్భుతమైన ఔషధం. ఈ తులసి ఆకులను వివిధ రకాల ఆయుర్వేద ఔషధాల్లో వినియోగిస్తారు.