Tulsi Milk Benefits: తులసి పాలు తాగితే ఆ..సమస్యకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tulsi Milk Benefits: తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉంది. ఇక మరోవైపు ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్క అద్భుతమైన ఔషధం. ఈ తులసి ఆకులను వివిధ రకాల ఆయుర్వేద ఔషధాల్లో వినియోగిస్తారు. తులసి ఆకులు సరే..మరి తులసి పాల గురించి విన్నారా? తులసి, పాలు రెండూ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల సూపర్ టానిక్‌గా పనిచేస్తుంది. ఈ ఆకుల్ని పాలతో కలిపి ఉడికించి తాగితే చాలా రకాల వ్యాధుల్నించి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత ఉందో..ఆరోగ్యపరంగా అంతకుమించిన ప్రాధాన్యత ఉంది. దీనికి అందుకే చాలా రకాల ఆయుర్వేద ఔషధాల్లో తులసి మొక్క ఆకుల్ని వినియోగిస్తారు.
Read also: Tollywood: నటుడు, సీనియర్ జర్నలిస్ట్ మురళీ కన్నుమూత!
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
అక్టోబర్ నుంచే చలిలం ప్రారంభమైంది. వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. చలికాలంలో అంటువ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. ఈనేపథ్యంలో తులసి ఆకుల్ని పాలలో ఉడికించి తాగడం వల్ల జలుబు, దగ్గు వంటివాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. శరీరం ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది..తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక, శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనకు పని ఒత్తిడి, కుటుంబ టెన్షన్‌ల మధ్య గత కొద్దికాలంగా అందరిలో డిప్రెషన్ ముప్పు పెరుగుతోంది. మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారు తులసి పాలు యాంటీ డిప్రెషన్‌లా పనిచేస్తుంది. ఈపాలు తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి దూరమౌతాయి. పని ఒత్తిడి పెరుగుతున్న ఏదైనా తెలియని వ్యాధి కారణంగా తలెత్తే తలనొప్పి సమస్యకు తులసి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక రోజూ తలనొప్పి సమస్య వేధిస్తుంటే తులసి పాలు సమూలంగా తగ్గిస్తాయి. ఒకటిన్నర గ్లాసు పాలలో 8-10 తులసి ఆకుల్ని వేసి ఉడికించాలి. దానిని తరువాత గోరువెచ్చగా చేసుకుని తాగాలి. దీనివల్ల ఉపశమనం ఉంటుంది.
Shahid Afridi: అక్తర్, షమీ వ్యవహారంపై స్పందించిన షాహీద్ అఫ్రిది.. ద్వేషాన్ని పెంచొద్దని హితవు
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!