Home
Corona Cases
Corona Cases News
-
China Corona: చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆక్సీజన్ యంత్రాలకు భారీ డిమాండ్
China Corona: కరోనాకు పుట్టినిల్లు చైనాలో మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వరుసగా రోజుకు 40వేలకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తోన్న వైరస్ వ్యాప్తి కొనసాగుతోనే ఉంది. -
Wuhan Lockdown: కొవిడ్ పుట్టినిల్లు వూహాన్లో మళ్లీ లాక్డౌన్.. మళ్లీ పెరిగిన కేసులు
కరోనా వైరస్ పుట్టినిల్లు వూహాన్లో మళ్లీ లాక్డౌన్ విధించారు. వుహాన్‌లోని హన్యాంగ్ జిల్లాలో మంగళవారం... -
Covid Cases: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదు అయ్యాయి. -
Corona Cases: దేశంలో 47 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Corona Cases: దేశంలో మళ్లీ తగ్గిన కొవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 5,747 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. -
Corona Cases: దేశంలో 46వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,298 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. -
Covid Cases: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మూడు డోసులకూ లొంగని ఆ వేరియంట్!
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. -
Corona Cases: 46 వేల దిగువన కరోనా యాక్టివ్ కేసులు.. కోట్ల మందిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,108 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Corona Cases: దేశంలో 47వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 5,221 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. -
World Corona: జపాన్ లో రోజూ లక్షకు పైగా కోవిడ్ కేసులు..
Japan reports above 1 lakh covid cases..
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!