FIR Filed On Coreographer Jani Master Missing: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ మధ్యనే జాతీయ అవార్డు సైతం ప్రకటించబడిన జానీ మాస్టర్ తనను పలు సందర్భాల్లో రేప్ చేశాడని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆయన దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా దాన్ని నార్సింగ�