ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ‘పుష్ప’ ఐటెం సాంగ్ గురించే చర్చ. సమంత నర్తించిన ఏ పాటలో మగవారి మనోభావాలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది వాటినేమి పట్టించుకోకుండా మ్యూజిక్ ని , సమంత అందచందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సాంగ్ ని వేరే సినిమా నుచి కాపీ కొట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సూర్య నటించిన ‘వీడోక్కడే’ చిత్రంలోని ఐటెం సాంగ్…
సంచలన దర్శకుడు శంకర్ ఇటీవల కాలంలో వరుస వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్సి15” అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న రామ్ చరణ్ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. దీంతో శంకర్ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ మేరకు శంకర్ పై ఫిర్యాదు చేస్తూ చెన్నైలో ఉన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చిన్నసామి సౌత్ ఇండియన్ ఫిల్మ్…