Lokesh Kanagaraj : స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాతో రీసెంట్ గానే పలకరించారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున విలన్ గా చేయగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరిశారు. ఇప్పటికే సినిమా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ లోకేష్ సినిమాల స్థాయిలో లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో సినమాల ఇజయాలపై లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాలకు వందల కోట్లు వస్తేనే…