చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏది మాట్లాడితే వివాదం అవుతుందో ఎవరం చెప్పలేం. కొన్నిసార్లు తమ అభిప్రాయాలను చెప్పినా వాటిని కొంతమంది నెగెటివ్ గానే చూస్తారు. ప్రస్తుతం అదే ట్రెండ్ గా నడుస్తోంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఏదైనా సినిమా రిలీజ్ అయినా, లేక ప్రమోషన్స్ లో ఎవరైనా ఒక పదం తప్పుగా మాట్లాడినా తమ మనోభావాలను దెబ్బతీసే మాటలు అన్నారని పలు సంఘాలు వారిపై దుమ్మెత్తిపోస్తాయి. వారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తాయి.…