టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ రోజున మరిన్ని సినిమాలు పోటీలోకి రావటంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్‍పై కన్ఫ్యూషన్ ఏర్పడింది.. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 29)…