వర్షాకాలం చల్లదనాన్ని, ఎండల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఈ సమయంలో తేమ, ధూళి, బ్యాక్టీరియా-వైరస్‌లు విపరీతంగా పెరుగుతాయి. దీంతో అనేక కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కండ్లకలక (కంటి ఇన్ఫెక్షన్), స్టై (మొటిమ), పొడి కన్ను, అలెర్జీ వంటి సమస్యలు ఈ సీజన్‌లో సర్వసాధారణం అవుతాయి. మురికి చేతులతో కళ్ళను తాకడం, వర్షపు నీరు కళ్ళలోకి ప్రవేశించడం లేదా సోకిన వ్యక్తిని తాకడంతో ఇవి వ్యాపిస్తాయి.. అందువల్ల, వర్షాకాలంలో కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ…