మాములుగా మన రోజు వారి జీవితంలో ఉప్పు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది కదా! అందుకే ఇది షడ్రుచుల్లో ఒకటి. కానీ మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఉప్పును రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందట. అదేంటి మేము రోజు, కూరలలో తీసుకుంటున్నాం కదా అ�