Home
Conservative Party
Conservative Party News
-
Narayana Murthy: ప్రధానిగా అల్లుడు.. మామ ఆనందం..
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు… భారత్ దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న సోమవారం రోజు ఈ వార్త తెలియడంతో.. భారతీయులు మరింత జోష్‌గా ఉత్సవాలు నిర్వహించారు.. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి చెందిన నేత రిష్ సునాక్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన మామ, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి… సోషల్ మీడియాలో తన… -
Rishi Sunak: యూకేకు కాబోయే పీఎం రిషి సునాక్.. ఇండియాతో ఉన్న సంబంధాలు ఇవే….
Rishi Sunak's Indian Connections: భారతదేశాన్ని శతాబ్ధాల పాటు పాలించిన బ్రిటన్ కు తొలిసారి భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం యూకే ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఒక్క రిషి సునాక్ మాత్రమే గట్టేక్కించగలడనే అభిప్రాయం అక్కడి ప్రజాప్రతినిధుల్లో ఉంది. దీంతో మెజారిటీ ఎంపీలు రిషి సునాక్ కే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే 170కి పైగా ఎంపీలు మద్దతు తెలిపారు. మరోవైపు సునాక్ ప్రత్యర్థిగా ఉన్న పెన్నీ… -
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్న బోరిక్ జాన్సన్
Rishi Sunak : బ్రిటిష్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బోరిస్ జాన్సన్ అందరినీ ఆశ్చర్యపర్చే ప్రకటన చేశారు. -
Rishi Sunak: రిషి సునక్ ఓటమికి వెన్నుపోటే కారణమా..? లిజ్ ట్రస్ క్యాబినెట్లో చోటు డౌటే
Why Rishi Sunak lost UK PM race to Liz Truss?: భారత సంతతి వ్యక్తి రిషి సునక్ యూకే ప్రధాని పదవి రేసులో ఓడిపోయారు. లిజ్ ట్రస్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయి.. ప్రధాని పదవిని కోల్పోయారు. అంతకు ముందు యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తరువాత యూకే ప్రధాని పదవి పోటీలో రిషి సునక్ తొలి రౌండ్లలో ముందున్నారు. అయితే తర్వాత రిషి సునక్ తన పాపులారిటీని కోల్పోయారు.… -
UK PM Race: దూసుకుపోతున్న లిజ్ ట్రస్.. వెనుకంజలో రిషి సునక్
UK PM Race: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానం కోసం భారత సంతతి వ్యక్తి రిషి సునక్, లిజ్ ట్రస్ పోటీ పడుతున్నారు. గతంలో పీఎం రేసులో అన్ని దశల్లో మొదటి స్థానంలో నిలిచిన రిషి సునక్... ఆ తరువాత జరిగిన డిబెట్లలో లిజ్ ట్రస్ తర్వాత నిలుస్తున్నారు. దీంతో యూకే ప్రధాని అవకాశాలు లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. తాజాగా ఓపినియం రీసెర్చ్… -
UK PM Race: పుంజుకుంటున్న రిషి సునక్.. లిజ్ ట్రస్ కు గట్టి పోటీ..
UK PM Race - Rishi sunak: బ్రిటన్ ప్రధాని ఎన్నికలు, కన్జర్వేటివ్ పార్టీకి అధ్యక్ష పదవికి సంబంధించి భారత సంతతి వ్యక్తి రిషి సునక్, మరో అభ్యర్థి లిజ్ ట్రస్ కు మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల కొన్ని సర్వేల్లో ప్రధాని పదవిలో లిస్ ట్రస్ ముందున్నారని వెల్లడించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇటలీకి చెందిన పొలిటికల్ అఫైర్స్ కంపెనీ టెక్నీ నిర్వహించిన ఓ సర్వేలో రిషి సునక్ పుంజుకున్నట్లు వెల్లడించింది. వీరిద్దరి… -
Rishi Sunak: యూకే ప్రధాని పీఠానికి అడుగు దూరంలో రిషి.. ఐదో రౌండ్లోనూ ఘన విజయం
UK PM race..Rishi Sunak wins 5th round: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. యూకే ప్రధాని పీఠానికి మరో అడుగుదూరంలో రిషి సునక్ ఉన్నారు. ఈ ఘట్టాన్ని దాటితే యూకేకు తొలి భారత సంతతి ప్రధానిగా రిషి సునక్ చరిత్రకెక్కనున్నారు. వరసగా ఐదు రౌండ్లలో విజయం సాధించారు. తాజాగా బుధవారం జరిగిన ఐదో రౌండ్లో కూడా రిషి సునక్ గెలిచి అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని పీఠం కోసం ఎవరితో… -
Rishi Sunak: యూకే పీఎం రేసులో దూసుకుపోతున్న రిషి సునక్.. నాలుగో రౌండ్లో కూడా విజయం
UK PM race-Rishi Sunak wins in the fourth round: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ తో పాటు యూకే ప్రధాని పదవికి మరింత చేరువయ్యారు. యూకే ప్రధాని పదవికి పోటీ పడుతున్న అందరు అభ్యర్థుల కన్నా ముందుగా నిలిచారు. తాజాగా నాలుగో రౌండ్ కూడా విజయం సాధించారు. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్నారు. తాజాగా… -
Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. రెండో రౌండ్లోనూ ముందంజ
Former finance minister Rishi Sunak cemented his lead over rivals to become Britain's next prime minister on Thursday in an increasingly bitter race to replace Boris Johnson. -
Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. మొదటి రౌండ్లో అత్యధిక ఓట్లు
యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషిసునక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు…
తాజావార్తలు
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!