కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేస్తూ.., 2024లో మోడీ ప్రభుత్వం నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని విమర్శించారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కి కొనసాగే అర్హత లేదు అని సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. కోర్టు జరిమానా వేసింది.. సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ కంటే పెద్ద దగా కొరు పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ అప్లికేషన్ పెట్ట లేదని, పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ రాసిన లెటర్ ఉంటే బయట పెట్టాలన్నారు ఇంద్రసేనారెడ్డి, నీకు ( రేవంత్) కవిత కి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని, breaking news, latest news, telugu news, Nallu Indrasena Reddy,…
G20 Summit 2023: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు. నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు స్పీడ్ పెంచారు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ఎండగంటి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. breaking news, latest news, telugu news, madhu yashki goud, congress,
G20 Dinner: భారత్ ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. దాదాపుగా 30కి పైగా దేశాధినేతలు ఈ సమాశాలకు హాజరవుతున్నారు. వివిధ దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు.
హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ సమావేశానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ మహిళ తనతో ఉపాధి పనుల గురించి మాట్లాడితే.. ఆమెకు సీఎం వెటకారంగా సమాధానమిచ్చారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శేర్లింగంపల్లిలో కాంగ్రెస్ భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
సీపీఐ కార్యాలయంలో ముఖ్య నేతల అత్యవసర సమావేశం కొనసాగుతుంది. నిన్న ( బుధవారం ) రాత్రి కేసీ వేణుగోపాల్ తో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో ఈ మీటింగ్ లో చర్చిస్తున్నా కామెడ్స్.