ఎక్కడా దిక్కులేని వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వస్తారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే రెండు చోట్లా పోటీ చేస్తా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎలా ఓట్ల కోసం వస్తారో చూస్తానని అన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుక చౌదరిపై విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతం లో నాయకులు, నాయకు రాళ్లు ఉన్నారు.. వారు రాళ్ల లాగానే ఉన్నారు.. టికెట్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బు తీసుకుని ఆడబిడ్డకు అన్యాయం చేసింది రేణుక చౌదరి అంటూ ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఖమ్మంలో రచ్చబండ పేరుతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడితున్నారు. . ఖమ్మంలో అజయ్ కు బ్రేక్ లు వేస్తామని మాట్లాడుతున్నారు. . కానీ అజయ్…
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి టీఆర్‌ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఖమ్మంలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. 26న ఖమ్మం వెళ్తున్న అందరి సంగతి తెల్చుతానని ఆమె వెల్లడించారు. పువ్వాడ అజయ్ తన గోతి తాను తీసుకున్నారని, మంత్రిగా బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్..పువ్వాడ బిజినెస్ పార్టనర్‌లు అని, కేటీఆర్ అండతో పువ్వాడ రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. ఏసీపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, ఓ వైపు…