TG To Replace TS: తెలంగాణలో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై 'టీఎస్' బదులు 'టీజీ' కనిపించనుంది. కొత్తగా రిజిస్టరైన వాహనాలన్నీ 'టీజీ' పేరుతో రిజిస్టర్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలైంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, సాయుధ పోరాట పటిమ గల నాయకత్వం ఈ జిల్లాలో ఉందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు�