Jayam : టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నితిన్ నటించిన సినిమాలలో తన మొదటి సినిమా “జయం” క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచిపోయింది.ఈ సినిమా 2002 జూన్ 14 న రిలీజ్ అయింది.ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ గా నిలిచింది.చిత్రం ,నువ్వునేను సినిమాలతో ఫుల్ ఫామ్ లో వున్నదర్శకుడు తేజ అంతా కొత్త వారితో జయం సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా సమయంలో నితిన్ కు 18 సంవత్సరాలు మాత్రమే .ఈసినిమాలో…