క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అయిన గీతాంజలికి సీక్వెల్‍గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ మూవీకి భాను భోగవరపు మరియు కోన వెంకట్ కథ, స్క్రీన్‍ప్లే అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, అలీ మరియు రవి శంకర్ కీలకపాత్రలు పోషించారు.హీరోయిన్ అంజలి 50 వ సినిమా గా…
సినిమాలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల చిత్రాలను కూడా ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.దీనికి కారణం ఆ సినిమాల కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది.కేవలం థియేటర్స్ లోనే కాకుండా మలయాళ సినిమాలు ఓటిటీలో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తాజాగా మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధంగా వుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ ఓటిటిలోకి రానుంది.…
ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .తన అందం నటనతో హన్సిక ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.2022 డిసెంబర్‌లో తన ప్రియుడు మరియు బిజినెస్‌మెన్ సోహైల్ కథురియాను హన్సిక పెళ్లాడింది. ఓ వైపు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే హన్సిక వరుసగా సినిమాలు చేస్తుంది.ఈ భామ హీరోయిన్‌గా నటించిన తమిళ హారర్ మూవీ గార్డియన్.…
తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ రోజు రోజుకు బాగా పెరిగి పోతుంది .అలాగే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ క్రేజ్ బాగా పెరిగింది. గత రెండు నెలల నుంచి మలయాళ మూవీ ఇండస్ట్రీ లో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి .అవి కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషలలో కూడా డబ్ అయి అక్కడ కూడా అద్భుత విజయాన్ని సాధిస్తున్నాయి .ఈ ఏడాది ‘భ్రమయుగం’ మరియు ‘ప్రేమలు’ వంటి సినిమాలతో వరుస…
చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్స్ లో రిలీజైంది. అర్జున్‌రెడ్డి, యానిమల్ వంటి సినిమాలను గుర్తుచేసిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది.హీరో క్యారెక్టరైజేషన్, బాడీలాంగ్వేజ్ యారోగెంట్‌గా కనిపించడంతో సిద్ధార్థ్ రాయ్ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ క్యూరియాసిటీని నిలబెట్టడంలో దర్శకుడు విఫలమయ్యారు. ప్రేమకథను కొత్తగా చెప్పడంలో తడబాటుకు లోనయ్యాడు. దీనితో సినిమా కమర్షియల్…
టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను మరియు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ తులసీవనం.న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు అనిల్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా తలసీవనం ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో లవ్ రొమాంటిక్ కామెడీతోపాటు క్రికెట్ నేపథ్యం ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.”జనరల్‌గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా.. అవి ఇట్ల అనగానే…
యూత్‌ఫుల్ క్రేజీ లవ్‌స్టోరీగా వచ్చిన ప్రేమలు మూవీ మలయాళంలో ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.. థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. నస్లీన్ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్…
సీనియర్ హీరోయిన్ జయప్రద, పూర్ణ మరియు సాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘సువర్ణ సుందరి’ చిత్రం గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.సూపర్ నేచురల్ సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివిధ కాలాల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. సువర్ణ సుందరి చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. థియేటర్లలో పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.థియేటర్లలో రిలీజైన ఏడాది…
భారత దేశ మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా ‘మై అటల్ హూ’ హిందీ చిత్రం తెరకెక్కింది.ఈ బయోపిక్ మూవీ జనవరి 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ లో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి వాజ్‍పేయీ పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.మై అటల్ హూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్…
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ కాంబినేషన్‍లో వచ్చిన మూవీ మెర్రీ క్రిస్మస్.మంచి అంచనాలతో ఈ మూవీ జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ హైప్‍తో రిలీజ్ అయిన మెర్రీ క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన మెర్రీ క్రిస్మస్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.మెర్రీ క్రిస్మస్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్…