బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ‘తేజస్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సర్వేశ్ మేవారా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు తేజస్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.తేజస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్…
మ్యాడ్ మూవీ.. రీసెంట్ గా విడుదలయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది..ఈ ఫన్ టాస్టిక్ ఎంటర్‌టైనర్ ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.మ్యాడ్ మూవీతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక మరియు గోపికా…