ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన కామిక్ క్యారెక్టర్లలో ఒకటి స్పైడర్ మ్యాన్. ఈ స్పైడర్ మ్యాన్ పాత్రను సృష్టించిన రచయితలు స్టాన్‌లీ, స్టీవ్ డిట్కోచేలు. వీరు కామిక్ పుస్తకాలు ఎన్నో రాశారు. అన్ని పుస్తకాల్లోనూ స్పైడర్ మ్యాన్ పుస్తకాలు వేరయా అనే విధంగా ఉంటాయి. 1984లో కామిక్ పుస్తకంలోని సింగిల్ స్పైడర్ మ్యాన్ పేజీ వేలంలో రికార్డ్ స్థాయలో రూ. 24 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పుస్తకాలు, నవలులు భారీ స్థాయిలో వేలంలో అమ్ముడు పోవడం అందరికి…