Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారనే దానిపై రకరకాల రూమర్లు వినిపించాయి. చివరకు షైన్ టామ్ చాకోను తీసుకున్నారనే ప్రచారం అయితే ఉంది. ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ లో తీస్తున్నారంట. అలాగే మాస్…
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాతో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు. అంతేకాదు, సీనియర్ హీరోలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా కూడా నిలిచాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నీళ్లు రాకపోతే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తయింది. Also Read: Anil Ravipudi: మెగా…
VishwakSen : యంగ్ హీరో విశ్వక్ సేన్ హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలతో అలరించారు.
కీడా కోలా.. రీసెంట్ గా విడుదల అయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది..ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించారు. అలాగే తాను కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.ఈ సినిమా లో చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు మరియు రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు… విజి సైన్మా ప్రొడక్షన్ బ్యానర్ పై కె.వివేక్…