11 మంది విద్యార్థినులను 'క్లాస్‌లో షర్టులు తీసేయమని' కోరినందుకు అమెరికాలోని కాలేజీ ప్రొఫెసర్‌పై వేటుపడింది. ఈ సంఘటన అక్టోబర్ 2019 లో జరిగింది. ఈ ఘటనలో విద్యాశాఖ పరిధిలోని పౌరహక్కుల కార్యాలయం విచారణ అనంతరం ఈ చర్య తీసుకుంది.
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు పెద్దలు.. ఆలాగే చూడాలి కూడా.. లోకం గురించి చెప్పేది, ఉన్నత స్థానానికి తీసుకెళ్లేది వారే కాబట్టి.. కానీ ప్రస్తుతం కొంతమంది గురువులు చేసే పనులు.. సమాజానికే సిగ్గుచేటుగా మారుతున్నాయి. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వవలసినవారు..కామాంధులుగా మారుతున్నారు. మహిళల గురించి సమాజానికి చెప్పాల్సినవారే.. మహిళలపై దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఒక ప్రొఫెసర్ విద్యార్థినులకు చదువు చెప్పి ఉన్నత స్థానానికి పంపించాల్సింది పోయి.. బెదిరించి వ్యభిచార గృహాలకు పంపుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే…