America : అమెరికాలో చాలా చలిగా ఉంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మార్చారు. వాతావరణ శాస్త్రవేత్తలు శీతాకాలపు చలిని అంచనా వేసినందున జనవరి 20న జరగాల్సిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడింది.