Chicken Coop : తెల్లవారుజామున కోడి కూయడం ఒక సాధారణ దృగ్విషయం, అయితే అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? మిగిలిన రోజుతో పోలిస్తే కోడి ఉదయాన్నే ఎందుకు కూస్తుంది?
Cock Bird Found in Jadcherla Police Station Lockup: సాధారణంగా పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో నేరస్థులు ఉంటారు. నేరాలు, ఘోరాలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో వేస్తారు. ఇందుకు బిన్నంగా లాకప్‌లో ఓ కోడిపుంజు ఉంది. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. రెండు రోజులుగా లాకప్‌లో ఉన్న కోడిపుంజు కూస్తూనే ఉందట. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు…
Hen laid 31Eggs in 12Hours: ఏ జాతికి చెందిన కోడైనా సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు... అంతకుమించి గుడ్లు పెట్టడం జరగదు. కానీ ఉత్తరాఖండ్ లో ఓ కోడి 12 గంటల్లోనే ఏకంగా 31 గుడ్లు పెట్టింది.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో పాటు లగేజీ కూడా తీసుకెళతారు. ఒక్కోసారి చిలుకలు, కోడిపుంజులను కూడా తమతో పాటు తీసికెళతారు ప్రయాణికులు. అయితే లగేజీ ఎక్కువయితే తప్ప వాటికి టికెట్ కొట్టరు కండక్టర్లు. కానీ పెద్దపల్లి జిల్లాలో ఓ కండక్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టారు. గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు బస్సులో వెళుతున్న మహ్మద్ అలీ అనే ఓప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అయితే బస్సు కండక్టర్ ప్రయాణికుడితో పాటు కోడి పుంజుకు…
రోజురోజుకీ ట్రెండ్ పెరిగిపోతోంది. పెంపుడు జంతువుల్ని ప్రాణంగా చూసుకుంటున్నారు జనం. శునకాలకు బర్త్ డేలు చేయడం, వాటిని అందంగా అలంకరించడం మామూలైపోయింది. తాజాగా ఓ కోడిపుంజుకి హ్యాపీ బర్త్ డే చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హ్యాపీ బర్త్ డే కోసం అందంగా అలంకరించారు. మంచి కేక్ కూడా తెచ్చారు. తెల్లతెల్లగా మిలమిలా మెరిసిపోతున్న ఆ కోడి పుంజు పేరు కన్నయ్యట. కేక్ తో వేదికను అలంకరించిన యజమానులు, పిల్లా పెద్ద అందరితో కలిసి…