Dharani Portal: ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)కి అప్పగిస్తు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల నిర్వహణ కోసం ఆ సంస్థతో రేవంత్ సర్కార్ ఒప్పందాన్ని చేసుకుంది.
తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. తెలంగాణా గీతం, తెలంగాణ లోగో ఎంపిక పై వారిద్దరూ చర్చిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. గీతం రూపకల్పనపై