CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస యాత్రలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో యథావిధిగా నాగర్ కర్నూల్ జిల్లా సొంతూరు కొండారెడ్డిపల్లె, ఆ తర్వాత తన నియోజకవర్గం కొడంగల్ లో సీఎం పర్యటించిన సంగతి తెలిసిందే..
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేటలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. అధికారులు, నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.