CMRF Applications: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరణకు శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.. ఆపద ఉంది..! ఆదుకోండి అంటూ తన దగ్గరకు వచ్చిన ఓ నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచారు.. వారి ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న చిన్నారి ప్రాణాలను కాపాడేందేకు ఏకంగా రూ.41.50 లక్షలు మంజూరు చేయించారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవినీతి చోటు చేసుకుంది సీఎంఆర్‌ఎఫ్‌లో జరిగిన అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సిఐడి దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటికి వస్తున్నాయి.