కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. అన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు.. కొన్ని రాష్ట్రాలు అయితే లాక్‌డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నాయి.. అయితే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాక్‌డౌన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని స్పష్టం చేశారు ద�
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఏ రాష్ట్రంలోలేని విధంగా అక్కడ ఏకంగా ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగియగా.. మరో మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక, ఎన్నికల