దీదీకి సుప్రీంకోర్టు షాక్.. ఆ పథకం అమలు చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ, టీఎంసీ మధ్య ఓ రేంజ్‌లో యుద్ధం నడుస్తూనే ఉంది.. ఎన్నికలు ముగిసినా ఆ వివాదాలకు ఫులిస్టాప్ పడడం లేదు.. అయితే, ఈ వివాదాల కారణంగా కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఒప్పుకోవడం లేదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కానీ, వన్ నేషన్ – వన్ రేషన్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. పశ్చిమ బెంగాల్‌లో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సీఎం దీదీని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.. ఈ పథకం అమలు చేయడానికి ఎలాంటి సాకులు చూపకుండా, వెంటనే అమలు చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఈ పథకం వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చింది.. అమలుకు సమస్యలను వెతకకుండా వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.. సుప్రీం ఆదేశాలతో దీదీకి షాక్ తగిలినట్టు అయ్యింది.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?