బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తానే స్వయంగా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, brs mlas list
రెండు చోట్ల పోటీ చేయనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం.
Asara Pensions: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
BRS First List: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి 11 మంది సిట్టింగులకు కేసీఆర్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట కామెంట్స్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామని, మేం నాలుగు వెలు పెన్షన్ ఇస్తాం అంటే, ముఖ్యమంత్రి పెంచుతాం అన్నారన్నారు. breaking news, latest news, telugu news, cm kcr, bhatti virkramarka
సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, jagadish reddy
First List Of BRS: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి 11 మంది సిట్టింగులకు కేసీఆర్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
KTR-Himanshu: మంత్రి కేటీఆర్ తనయుడు కల్వంకుట్ల హిమాన్షురావు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన హిమాన్షు ఉన్నత చదువుల కోసం శనివారం రాత్రి అమెరికా పయనమయ్యారు.
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యాలయాలు, భవనాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 10.35 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.