CM KCR: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ చివరి రోజైన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భరత పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తూంకుంటలోని కన్వెన్షన్ హాలులో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. breaking news, latest news, telugu news, cm kcr,
Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనే పదానికి కవల పిల్లలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నారు.
CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ఇవాళ భేటీ కానున్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Konatireddy: 70 సీట్లు అనుకున్నాం కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ మేనిఫెస్టోని కేసీఆర్ కాపీ కొట్టారో అప్పుడు 75 అయిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని తెలిపారు.
కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, మేడ్చల్ నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసింది ముఖ్యమంత్రి ఘనత అని అన్నారు మంత్రి మల్లారెడ్డి. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాలకు.. breaking news, latest news, telugu news, cm kcr, minister malla reddy
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నేడు మేడ్చల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారని, తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు గుర్తు పెట్టుకోవాలన్నారు. breaking news, latest news, telugu news, big news, cm…