రేపు అనంతపురం జిల్లాలో పర్యటించినున్నారు సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ్‌లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ఖరీఫ్–2022 బీమా పరిహారాన్ని అందజేయనున్నారు సీఎం జగన్. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో సాయం చేయాలని గతంలోనే సీఎం జగన్ నిర్ణయించిన విషయం…