సాధారణంగా బట్టల దుకాణాలు పండుగల సందర్భంగా కొత్త ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. లేకపోతే పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునే సమయంలో కస్టమర్లను ఆకట్టుకునేలా 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే కోల్‌కతాలోని ఓ బట్టల షాప్ నిర్వాహకులు వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఆ పబ్లిసిటీ కొందరిని ఆకట్టుకుంటుండగా.. మరికొందరి చేత మాత్రం విమర్శలు పొందుతోంది. Read Also: బటన్ నొక్కితే చాలు… ఈ కారు రంగు మారిపోతుంది…!! వివరాల్లోకి వెళ్తే… సుల్తాన్ బట్టల షాప్…
దేశంలో నిత్యం రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రోడ్డుప్రమాదం ఎప్పుడు.. ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అయితే ఖాయం. ఒక్కోసారి పెద్ద ప్రమాదం జరిగినా… భూమి మీద నూకలు ఉన్నవాళ్లు బతికి బయటపడతారు. అలా కొన్ని ప్రమాదాలు విషాదాన్ని నింపుతాయి. కొన్ని ప్రమాదాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ రోడ్డుప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Read Also: ఆంటీ కోసం ఉరివేసుకుని యువకుడి…