మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వ్యక్తి అధ్యక్షురాలి దగ్గరికి వరకు ఎలా వచ్చాడంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ పలువులు విమర్శిస్తున్నారు. Read Also: Viral Dance: ఎల్లమ్మ పాటకు పొట్టు పొట్టు ఎగిరిన వృద్ధురాలు.. షాకైన జనాలు.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌తో…
Trump Mexico Operation: సంచలనాలకు కేంద్ర బిందువైన అగ్రరాజ్యం అమెరికా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి అమెరికా తన దక్షిణ సరిహద్దులో పెద్ద అణిచివేతకు సిద్ధమవుతున్నట్లు సమాచారాం. మెక్సికోలో పనిచేస్తున్న మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలించడానికి యూఎస్ పోరాట విభాగాలు, CIA బృందాలను పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిజమైతే, 100 సంవత్సరాలలో అమెరికన్ దళాలు మెక్సికన్ గడ్డపై అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. మెక్సికోలో చివరి US సైనిక చర్య…
మెక్సికో సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. పెలుడు ధాటికి పిల్లలతో సహా మొత్తం 23 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చాలా మంది మైనర్లేనని, పేలుడుకు గల కారణాన్ని గుర్తించి, బాధ్యులను శిక్షించడానికి పారదర్శక దర్యాప్తునకు ఆదేశించినట్లు సోనోరా రాష్ట్ర గవర్నర్…
మెక్సికో ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్ర సృష్టించాయి. తొలిసారిగా ఓ మహిళ మెక్సికో అధ్యక్షురాలయ్యారు. మహిళా అధ్యక్ష అభ్యర్థి క్లాడియా షీన్‌బామ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.