Misbehave: దేశ అధ్యక్షురాలిపై చేయి వేసి.. ముద్దు పెట్టబోయిన ఓ వ్యక్తి.. అడ్డుకున్న సిబ్బంది
- మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ తో
- అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి
- వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వ్యక్తి అధ్యక్షురాలి దగ్గరికి వరకు ఎలా వచ్చాడంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ పలువులు విమర్శిస్తున్నారు.
Read Also: Viral Dance: ఎల్లమ్మ పాటకు పొట్టు పొట్టు ఎగిరిన వృద్ధురాలు.. షాకైన జనాలు..
Also Read
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌తో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ప్రజలతో ఆమె సంభాషిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను కౌగిలించుకొని మెడపై ముద్దుపెట్టబోయాడు. అయితే అధ్యక్షురాలు క్లాడియా మాత్రం.. అతడి చేతులను తనపై నుంచి తొలగించింది. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. . అధ్యక్షురాలికి అంత దగ్గరగా వచ్చే వరకూ ఆమె సెక్యూరిటీ స్పందించలేదు. ఈ ఘటన కలకలం రేపడంతో మెక్సికో తొలి మహిళా ప్రధాని అయిన క్లాడియా భద్రతపై పలువురు విమర్శిస్తున్నారు. ఒక దేశాధ్యక్షురాలికే సరైన భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాని డిమాండ్ చేస్తున్నారు.
CRAZY moment man GROPES Mexico’s President Claudia Sheinbaum
Then TRIES to kiss her before security finally wakes up
How was security THIS slow to react? pic.twitter.com/vaECXy0bCW
— RT (@RT_com) November 4, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?