Bhavani’s Nrityanjali Kalakshetram : ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో భవానిస్ నృత్యాంజలి కళాక్షేత్రం యొక్క మూడవ వార్షికోత్సవమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వినాయకకౌత్వం.. నారాయణతే నమో నమో.. ఆనందనర్తన గణపతి.. భో శంభో.. ముషీకవాహన.. పలుకే �
భరతనాట్యం అనేది చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతతో నిండిన భారతీయ శాస్త్రీయ నృత్య రూపం. దీని ద్వారా మీరు వివిధ రకాల భావోద్వేగాలను వ్యక్తం చేయవచ్చు. తమిళనాడు, దక్షిణ భారతదేశంలోని దేవాలయాలలో ఉద్భవించిన ఈ పురాతన నృత్య రూపం ఎప్పటికీ, ఇప్పటికీ చాలా ప్రత్యేకమైన కథా విధానం, భావోద్వేగాలను వర్ణిస్తుంది.