Aditya 369: ముచ్చటగా మూడవ సినిమా మొదలెట్టిన ఆదిత్య 369 నిర్మాత.!
- ప్రియదర్శి హీరోగా శ్రీదేవి మూవీస్ సినిమా
- ఇంద్రగంటి - కృష్ణప్రసాద్ హ్యాట్రిక్ సినిమా
- త్వరలోనే టైటిల్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ విభిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతగా ఈయనకు పేరు. ఆదిత్య 369 వంటి సినిమాలలో ఆ రోజుల్లో నిర్మించడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ మధ్య ఈ బ్యానర్ లో వచ్చిన సమ్మోహనం సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరెకెక్కించిన ఆ సినిమా సుధీర్ బాబు కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. మరోసారి సమ్మోహనం ఈ కాంబో రిపీట్ కానుంది.
Also Read: MechanicRocky : తన పని ముగించేసిన విశ్వక్ సేన్.. ఇక అంతా దర్శకుడిదే..?
Also Read
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృషాప్రసాద్ నిర్మాతగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ముచ్చటగా మూడవ సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరిఇరువురి కాంబోలో జెంటిల్ మెన్, సమ్మోహనం వచ్చిన సంగతి తెలిసిన విషయమే. నేడు వీరి హ్యాట్రిక్ సినిమాను ప్రకటించాడు. నిర్మాత శివలెంక కృషాప్రసాద్ తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో ” ఇదిగో ‘సమ్మోహనం’గా చిత్రాలు తీసే ‘జెంటిల్మెన్’ ఇప్పుడు ఇదే బ్యానర్ లో గ్రహాల అనుగ్రహంతో మీ ముందుకు తెస్తున్న సినిమా టైటిల్ ని త్వరలోనే ‘దర్శి’oచగలరు. సిద్ధంగా ఉండండి” అంటూ పోస్ట్ చేశారు. తారలు దిగి వచ్చిన వేళా అనే బుక్, రంగుల ఉంగరాలు, బైక్ కీ, బూతద్దం, క్యాలెండర్, కళ్లద్దాలను పోస్టర్ లో చూపిస్తూ సరికొత్తగా ప్లాన్ చేసారు. అయితే ఈ సినిమాలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ను కూడా మరికొద్ది రోజుల్లో ప్రకటించబోతున్నట్టు తెలిపారు. మిగతా నటీనటులు, టెక్నిషియన్ల వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియజేస్తామని ప్రకటించారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!