Tollywood : మంగళవారం టాప్ – 10 స్పెషల్ సినిమా న్యూస్..
- అల్లుఅర్జున్- త్రివిక్రమ్ సినిమా వర్క్ స్టార్ట్
- దేవర ప్రమోషన్ల కోసం చెన్నైలో యంగ్ టైగర్ ఎన్టీయార్
- సంక్రాంతి రేస్ లో తమిళ స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – శ్రీసింహ, సత్య, వెన్నెల కిశోర్ కాంబోలో వచ్చిన మత్తువదలరా – 2 ఓవర్సీస్ లో $700K గ్రాస్ కలెక్ట్ చేసి 1 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది
2 – జానీ మాస్టర్ కేసు చిన్నదేం కాదు, చాలా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని, కేవలం సెక్సువల్ హెరాస్‌మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఒక్కటే కాదని సినీ నటి ఝాన్సీ అన్నారు
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
3 – దర్శకుడు శంకర్ USA లాస్ వేగాస్‌లో ఉన్నారు, గేమ్ ఛేంజర్ యొక్క CG వర్క్స్‌పై పని చేస్తున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి
4 – నందమూరి మోక్షజ్ఞ సినిమా కోసం, దర్శకుడు ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఖర్చు చేయనున్నాడని టాక్ నడుస్తోంది
5 – కిరణ్అబ్బవరం ‘క’ ముచ్చింతల్ లో షూటింగ్ (ఫైనల్ షెడ్యుల్) జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని యూనిట్ సమాచారం
6 – అజిత్ నటిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు
7 – చిన్న సినిమాగా రిలీజ్ అయిన #35 వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది
8 -సుధీర్ బాబు నటిస్తున్న మానాన్న సూపర్ హీరో ఫస్ట్ సింగిల్ ‘నాన్నసాంగ్’ పూర్తి వీడియో సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు
9 – దేవర ప్రమోషన్ల కోసం యంగ్ టైగర్ ఎన్టీయార్, అండ్ టీమ్ చెన్నై చేరుకున్నారు. నేను సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
10 – అల్లుఅర్జున్,త్రివిక్రమ్, హారిక హాసిని సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అయిందని యూనిట్ సమాచారం
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!