Home
News
Koratala Siva Do You Know The Hero Who Will Act In The Direction Of Koratala Siva After Devara
Koratala Siva : దేవర తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించే హీరో ఇతనే..?
- సెప్టెంబరు 27న విడుదలకు రెడీ గా ఉన్న దేవర
- దేవర తర్వాత కొరటాల సినిమాకు ఏర్పాట్లు
- ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలిప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేశ్ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో జనత గ్యారేజ్ వంటి సినిమాలతో హిట్స్ సాధించాడు కొరటాల శివ. ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సెస్ జర్నీకు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటి సారిగా కలిసి నటించిన ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
అవేమి పరంగానలోకి తీసుకోకుండా తనకు జనతా గ్యారేజ్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడికి దేవర సినిమాతో మరో అవకాశం ఇచ్చాడు తారక్. ఈ చిత్రం విజయం కొరటాలకు చాలా కీలకం. ఇదిలా ఉండగా కొరటాల శివ దేవర తర్వాతి చిత్రం ఏంటి అనే ప్రశ్న చాల మందిలో ఉంది. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మేరకు కొరటాల నెక్ట్స్ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ కొరటాల శివ తర్వాత సినిమాలో హీరోగా నటిస్తున్నాడని ఈ మేరకు కథా చర్చలు ముగిశాయని, ప్రణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడట. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ ముల్టీస్టారర్ ను నిర్మించనుంది. గతంలో కొరటాల డైరెక్షన్ లో వచ్చిన జనతగ్యారేజ్ లో మోహన్ లాల్ కీలక రోల్ లో నటించిన సంగతి తెలిసిందే
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!