Home
Cinema
Cinema News
-
Disha Patani : ప్రాణ స్నేహితులకు కన్నీటి వీడ్కోలు.. ఇన్‌స్టాలో దిశా ఎమోషనల్ పోస్ట్ వైరల్
Disha Patani : సెలబ్రిటీల జీవితాల్లో గ్లామర్ సందడి మాత్రమే కాదు, కెమెరాల వెలుగులకు దూరంగా వారికి కూడా మిగతా వారిలాగే కొన్ని అనుబంధాలు ఉంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులతో ఏర్పడే బంధం మాటల్లో చెప్పలేనిది. అవి కుటుంబ సభ్యుల్లా మారిపోతాయి. అలాంటి ఓ అనుబంధాన్ని కోల్పోయిన బాధను ఇప్పుడు బాలీవుడ్ నటి దిశా పటాని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తనకు ఎంతో ప్రాణమైన పెంపుడు పిల్లి జాస్మిన్, కుక్క బెల్లా ఒకే రోజు… -
Dharman : అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడు… షాకింగ్ విషయం రివీల్ చేసిన రజినీ
Dharman : సూపర్ స్టార్ రజనీకాంత్ తన 173వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు దర్శకులు మారారని, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓ కథను కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందని స్వయంగా రజనీ వెల్లడించారు. దీంతో అసలు ఈ సినిమా వెనుక ఏం జరిగిందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. నిన్న చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో రజనీకాంత్… -
Varanasi OTT Deal : ‘వారణాసి’ ఓటీటీ డీల్ సెట్టా… నెట్ ఫ్లిక్స్ రిప్లై వైరల్
Varanasi OTT Deal : భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ ఒకటి. షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే1,200 కోట్ల భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ ఎలిమెంట్స్ తో సాగే కథతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం… -
George Krish : ‘జార్జ్ క్రిష్’ షూటింగ్‌కు కౌంట్‌డౌన్.. హీరోయిన్‌పై సస్పెన్స్ వీడిందా?
George Krish : ఒకప్పుడు వరుస బ్లాక్బస్టర్లతో టాలీవుడ్‌ను ఊపేసిన దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు బలమైన కమ్‌బ్యాక్ కోసం సిద్ధమవుతున్నారు. మరోవైపు విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్ కూడా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘జార్జ్ క్రిష్’ ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తకరకంగా మారింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపిక, షూటింగ్ షెడ్యూల్, రిలీజ్ పై… -
Varanasi: ఫ్యామిలీ వెకేషన్లో మహేష్ బాబు.. త్వరలోనే ‘వారణాసి’ షూటింగ్‌లోకి రీఎంట్రీ!
Varanasi : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’పై అభిమానుల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే వేగంగా కొనసాగుతుండగా, వరుస షెడ్యూల్స్ మధ్య మహేష్ బాబుకు చిన్న విరామం లభించింది. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుండగా, ఈ విరామం ముగిసిన వెంటనే తిరిగి షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు… -
Maa Inti Bangaram: సమంతకు మరో బిగ్ సక్సెస్.. కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి!
Maa Inti Bangaram: సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సమంత కెరీర్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 19 న థియేటర్లలో అడుగుపెట్టింది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత నుంచి కూడా మంచి స్పందన… -
Welcome To The Jungle : బికినీ సీన్లకు సెన్సార్ బ్రేక్… ‘వెల్కమ్ టు ది జంగిల్’ రిలీజ్‌కు ముందే 18 కత్తెరలు..
Welcome To The Jungle : బాలీవుడ్లో కామెడీ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ‘వెల్కమ్’ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుండగా, రిలీజ్‌కు ముందే ఈ సినిమా మరో కారణంతో వార్తల్లో నిలిచింది. సినిమాలు సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయడం సహజమే అయినప్పటికీ, ఈ చిత్రానికి ఏకంగా 18 మార్పులు సూచించడమే ఇప్పుడు బాలీవుడ్లో హాట్… -
Demonte Colony 3 : థియేటర్లలో భయపెట్టేందుకు వస్తున్న ‘డెమోంటే కాలనీ 3’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Demonte Colony 3 : ఈ మధ్య హారర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే ఏ భాషలో వచ్చినా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక వీటిలో భయాన్ని నిజంగానే అనుభవించేలా చేసే ఫ్రాంచైజీలు అంతకంటే ఎక్కువగా గుర్తుండిపోతున్నాయి. అలాంటి విజయవంతమైన హారర్ ఫ్రాంచైజీలలో ‘డెమోంటే కాలనీ’ ఒకటి. ఇప్పుడు మూడో భాగంతో మరోసారి ప్రేక్షకులను వణికించేందుకు సిద్ధమవుతోంది. అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డెమోంటే కాలనీ 3’ విడుదల తేదీని చిత్రబృందం… -
Ranabaali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్‌పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
Ranabaali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రేజ్. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు మంచి ఆదరణ పొందడంతో, మూడోసారి వీరిద్దరూ జతకట్టిన ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనౌన్స్ అయినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే… -
Obsession: ‘రాజ్’ సినిమానే ‘అబ్సెషన్’నా? విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్
Obsession : హారర్ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, మంచి కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు కూడా చేయగలవని మరోసారి నిరూపిస్తున్న చిత్రం ‘అబ్సెషన్’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించడమే కాకుండా, భారతదేశంలోనూ అనూహ్య స్పందనను అందుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు ‘అబ్సెషన్’ కథ కొత్తదేనా?…
తాజావార్తలు
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!