Home
Cinema
Cinema News
-
Peddi Success Meet: ‘పెద్ది’ సక్సెస్ వేడుకకు మెగా సర్ప్రైజ్.. స్పెషల్ గెస్ట్‌గా చిరంజీవి ఎంట్రీ?
Peddi Success Meet : భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలకు సక్సెస్ వేడుక మరింత ప్రత్యేకంగా ఉండాలంటే అభిమానులకు సర్ప్రైజ్లు కూడా అవసరమే. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ టీమ్ కూడా అలాంటి గ్రాండ్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే… -
Mega158 : ఫాదర్స్ డే పిక్స్ లో కనిపించని చిరు… ఇదేనా కారణం ?
Mega158 : విడుదలకు ముందే సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల కొత్త లుక్ విషయంలో అయితే ఒక్క చిన్న గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా158’ విషయంలో కూడా అలాంటి వ్యూహమే అమలవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోలు అందుకు నిదర్శనంగా మారుతున్నాయి. ఆ ఫొటోల్లో ఎక్కడా చిరంజీవి కనిపించకపోవడం ఆసక్తిగా… -
Love & war : మూవీ సెట్లో కార్మికుడి మృతి… 50 లక్షలు డిమాండ్
Love & war : సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ & వార్’ సెట్లో జరిగిన విషాదం మరోసారి సినీ పరిశ్రమలో కార్మికుల భద్రతపై పెద్ద చర్చకు తెరలేపుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక కార్మికుడు చనిపోవడంతో సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ & వార్’ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే జూన్… -
Virat Kohli: ప్రతి మ్యాచ్‌కు ముందు విరాట్ తప్పకుండా వినే ఒక్క పాట ఇదే.. ఆ పాట వెనుక అంత స్టోరీ ఉందా?
Virat Kohli: మైదానంలో విరాట్ కోహ్లీ కనిపిస్తే ప్రత్యర్థి జట్టుకు టెన్షన్ మొదలవుతుంది. అయితే ఒత్తిడిని అవకాశంగా మార్చుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించడం అతని ప్రత్యేకత. కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్ క్రికెటర్‌ను కూడా కొన్ని జ్ఞాపకాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. మ్యాచ్‌కు వెళ్లే ముందు అతడు తప్పకుండా వినే ఒక పాట ఉందని, ఆ పాటకు తన జీవితంతో దగ్గర సంబంధం ఉందని స్వయంగా కోహ్లీ వెల్లడించడం ఇప్పుడు సోషల్ మీడియాలో… -
Rashmika Mandanna: పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్‌గా రష్మిక.. 4,000 కోట్లకు పైగా వసూళ్లతో అరుదైన ఘనత!
Rashmika Mandanna : ఒకప్పుడు కన్నడ చిత్రసీమ నుంచి సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న, ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న కథానాయికల్లో ఒకరిగా నిలిచింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోయిన్, తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే కాదు, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే చిత్రాల్లో కీలక భాగంగా మారింది. దీంతో రష్మిక పేరు ఇప్పుడు పాన్… -
Hanuman 3D: ‘హను-మాన్’ మ్యాజిక్ మళ్లీ మొదలు.. 3D ట్రైలర్ చూసిన ఫ్యాన్స్‌కు గూస్బంప్స్!
Hanuman 3D: తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా మార్కెట్లో మరో మెట్టుకు తీసుకెళ్లిన చిత్రాల్లో ‘హను-మాన్’ ఒకటి. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ ప్రయాణం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి పూర్తిగా 3D వెర్షన్‌తో మరింత అద్భుతమైన విజవల్స్ తో జూన్ 25న మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఆదివారం రిలీజ్ చేసిన 3D ట్రైలర్ కు మంచి… -
Vijay Birthday : రూ.70లక్షలు, 15 లారీలు.. విజయ్ జీవితాన్ని మలుపుతిప్పిన రోజు!
Vijay Birthday : ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 52వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కోట్లాది మంది అభిమానులకు ఆయన ఒక స్టార్ హీరో. రాజకీయాల్లో ఆయన ఇప్పుడు ఒక శక్తి. కానీ ఈ రెండింటికంటే ముందు విజయ్ గురించి చెప్పాల్సిన మరో కథ ఉంది. అది అధికారానికి ముందు ప్రారంభమైన సేవా ప్రయాణం. ఎన్నికల ప్రచారాలకు ముందు మొదలైన ప్రజల పట్ల బాధ్యత. తెరపై హీరోగా కనిపించిన మనిషి నిజ జీవితంలో కూడా కష్టాల్లో ఉన్న… -
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
The Paradise : ఇంటర్వెల్‌కే థియేటర్ షేక్ అవుతుందా? సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా, నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ గురించి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే భారీ బడ్జెట్, విభిన్నమైన కాన్సెప్ట్, పవర్ఫుల్ క్యాస్టింగ్‌తో ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఒక్క సీన్ సినిమాకు… -
Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో మ్యారేజ్ ఫిక్సా? వైరల్ ఫొటోతో వార్తల్లోకి జాన్వీ పెళ్లి
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ప్రేమ కథ గురించి ఈమధ్య కాలంలో బాగానే చర్చ నడిచింది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ఆ ఊహాగానాలను నిజం చేస్తున్నాయి. కపూర్ కుటుంబానికి చెందిన ఈ స్టార్ హీరోయిన్ నిజంగానే త్వరలో రాజకీయ కుటుంబానికి కోడలిగా మారబోతుందా? ఇద్దరి ప్రేమకు కుటుంబ సభ్యుల ఆమోదం ఇప్పటికే లభించిందా? ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో వెనుక అసలు కథ ఏంటో తెలుసుకుందాం. బాలీవుడ్లో… -
Box Office Trend :’పెద్ది’ని అధిగమించిన ‘అబ్సెషన్’… హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
Box Office Trend : రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ కంటే, చిన్న బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ బుక్‌మైషో టికెట్ బుకింగ్‌లలో ముందంజలో నిలవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శనివారం నాటి బుక్‌మైషో ట్రెండ్ల ప్రకారం, గత 24 గంటల్లో ‘అబ్సెషన్’ సినిమాకు 45.22 వేల టికెట్ బుకింగ్‌లు నమోదయ్యాయి. అదే సమయంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పెద్ది’కి 37.68 వేల బుకింగ్‌లు మాత్రమే వచ్చాయి. ఈ…
తాజావార్తలు
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!