Home
Cinema
Cinema News
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
Shah Rukh Khan : మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకోవడం ఒక గొప్ప విషయం అయితే, వారితో ఆప్యాయంగా మెలగడం, వారి ప్రేమకు గౌరవం ఇవ్వడం మరో గొప్ప లక్షణం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి అదే నిరూపించారు. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన స్టేజ్ ప్రెజెన్స్‌తోనే కాదు, అభిమానులతో చేసిన సరదా సంభాషణతో కూడా అందరి మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా ఓ మహిళా అభిమాని చేసిన వ్యాఖ్యకు… -
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
Samantha: సినిమా కోసం నటీనటులు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారని తరచూ వింటుంటాం. కానీ నిజ జీవితంలో ఓ తల్లి ప్రసవించే అత్యంత వ్యక్తిగత క్షణాన్ని కూడా సినిమా కథలో భాగంగా మార్చడం చాలా అరుదు. ప్రస్తుతం సమంత తన గర్భధారణను అధికారికంగా ప్రకటించి కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో, గతంలో మరో హీరోయిన్ తీసుకున్న సంచలన నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో జరిగిన మా ఇంటి బంగారం సినిమా విజయోత్సవ కార్యక్రమంలో సమంత… -
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
Raja Shivaji OTT : బాక్సాఫీస్ వద్ద ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న ‘రాజా శివాజీ’ ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ హిస్టారికల్ మూవీ ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మరాఠీ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంట్లోనే ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను చూసే అవకాశం లభించింది. రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన… -
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
Celebrity Wedding : ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ పెద్ద కుమార్తె అవంతిక సుందర్ వివాహం సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జూన్ 25న గోవాలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో అవంతిక సుందర్, చెన్నైకి చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ శ్రవణ్ శ్రీనివాసన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత… -
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
Asha Bhosle : సంగీతానికి సరిహద్దులు ఉండవని చాటిచెప్పే అరుదైన ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. భారతీయ సంగీత ప్రపంచానికి చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఆశా భోస్లే. ఆమె జ్ఞాపకాలను ఉత్తర లండన్‌లోని వేలాది మంది ప్రేక్షకుల మధ్య సజీవంగా నిలిపింది ప్రముఖ బ్రిటిష్ వర్చువల్ బ్యాండ్ గొరిల్లాజ్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యాండ్ లేటెస్ట్ షోలో ఆశా భోస్లేకు ప్రత్యేక నివాళి అర్పించడంతో భారతీయ సంగీత అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. లండన్ లోని టోటెన్హామ్… -
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
Vishnu Vishal : సెలబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న మార్పు కనిపించినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు అయితే క్షణాల్లో వైరల్ అవుతాయి. అలాంటి పరిస్థితినే తాజాగా తమిళ నటుడు విష్ణు విశాల్ ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయన ఫోటోల్లో ముఖం ఉబ్బినట్లు, అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కొందరు ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు ప్రచారం చేయగా, మరికొందరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ పోస్టులు… -
Oscars Academy :’RRR’ ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
Oscars Academy : భారతీయ సినిమా ప్రపంచానికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన అసాధారణ ప్రతిభతో భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఇప్పుడు ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపును అందుకున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన ఆయనకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి సభ్యత్వ… -
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
Ranabaali : కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ చుట్టూ పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ఏకంగా ఏడు కారవాన్లు, 50 మంది అసిస్టెంట్స్ కావాలని డిమాండ్ చేశారని, దీనిపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారని, అంతేకాదు ఈ వ్యవహారం నిర్మాతల మండలి వరకు వెళ్లిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానుల్లోనూ చర్చకు దారితీసింది. అయితే ఈ వార్తలపై ఇప్పుడు చిత్ర… -
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
Billa Ranga Baasha: భారీ అంచనాల మధ్య ప్రకటించిన కిచ్చా సుదీప్ పాన్ ఇండియా చిత్రం ‘బిల్లా రంగ బాషా’ గురించి ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. చాలా నెలలుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఆ అనుమానాలకు చెక్ పెడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘BRB ఫస్ట్… -
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
OTT Movies : ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. యాక్షన్, థ్రిల్లర్, హారర్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా ఇలా విభిన్న జానర్లలో ఆసక్తికరమైన కంటెంట్ ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్కు వస్తోంది. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిన కొన్ని సినిమాల ఓటీటీలో అలరించబోతున్నాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ కథల నుంచి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ల వరకు వీకెండ్ బింజ్ వాచ్‌కు…
తాజావార్తలు
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!