Home
Cinema
Cinema News
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్‌తో చిదంబరం మ్యాజిక్
Balan The Boy : కంటెంట్‌నే అసలైన స్టార్‌గా నమ్ముకునే మలయాళ చిత్ర పరిశ్రమ మరోసారి తన ప్రత్యేకతను నిరూపిస్తోంది. భారీ బడ్జెట్లు, స్టార్ హీరోల హంగామా లేకుండానే స్ట్రాంగ్ కంటెంట్ ను నమ్ముకుంటున్నారు అక్కడి దర్శకులు. దీంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకునే సినిమాలు అక్కడి నుంచి వరుసగా వస్తూనే ఉన్నాయి. అలాంటి చిత్రాల జాబితాలో ఇప్పుడు ‘బాలన్: ది బాయ్’ పేరు చేరింది. ‘జాన్ ఎ మ్యాన్’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి విజయాలతో తనకంటూ ప్రత్యేక… -
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, నటుడు వీర్ దాస్ కలిసి నటించిన రివాల్వర్ రాణి చిత్రంలోని ఓ కిస్ సీన్‌పై తాజాగా వినిపిస్తున్న ఆరోపణలు ఆసక్తిగా మారాయి. దర్శకుడు కట్ చెప్పిన తర్వాత కూడా కంగనా ఆ సన్నివేశాన్ని కొనసాగించిందని, ఈ క్రమంలో వీర్ దాస్ పెదవికి గాయం అయిందని సీనియర్ జర్నలిస్ట్ సిమీ చందోక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో నిజమెంత? దీనిపై… -
Sambarala Yeti Gattu: క్లైమాక్స్‌కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్‌తో భారీ అప్డేట్!
Sambarala Yeti Gattu: పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలపై అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. భారీ కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న చిత్రాల నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ కూడా అలాంటి అంచనాల మధ్య ముందుకు సాగుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన సంగ్రహావలోకనం గ్లింప్స్… -
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
Prithviraj Sukumaran : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖలీఫా’ ఓనం కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఆ పాత్ర కోసం మోహన్‌లాల్‌ను పృథ్వీరాజ్ ఎలా ఒప్పించారు? ఆయన ఎలా స్పందించారు? అనే విషయాలను రీసెంట్ గా పృథ్వీరాజ వెల్లడించడంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా… -
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్‌తో మరో రికార్డు
Dhurandhar 2 : ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకోవడం పెద్ద విషయంగా మారింది. అలాంటిది ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి అదే సినిమాను చూసే పరిస్థితి ఏర్పడితే అది నిజంగా విశేషమనే చెప్పాలి. ఇప్పుడు రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ అదే రూట్ లో వెళ్తోంది. థియేటర్లలో ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, డిజిటల్… -
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
Rahul Dev: వెండితెరపై ఎంతటి క్రూరమైన విలన్ పాత్రనైనా అలవోకగా పోషించే నటులు కూడా నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొంటుంటారు. ప్రేక్షకులకు కనిపించేది రంగుల ప్రపంచమే కానీ వాటి వెనుక అసలు విషయాలు అరుదుగానే వెలుగులోకి వస్తాయి. అలాంటి జీవితాన్నే గడిపిన నటుల్లో రాహుల్ దేవ్ కూడా ఒకరు. భార్యను కోల్పోయిన తర్వాత తన జీవితమే శూన్యంగా మారిపోయిందని, అప్పటికే డబ్బు, పేరు, గుర్తింపు అన్నీ ఉన్నప్పటికీ తన చిన్న కొడుకును ఎలా పెంచాలో… -
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్‌పై దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Dil Raju: టాలీవుడ్లో హీరోల రెమ్యునరేషన్‌పై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. స్టార్ హీరోల పారితోషికాలు పెరగడంతో సినిమా బడ్జెట్లు భారీగా పెరుగుతున్నాయని, నిర్మాతలపై ఆర్థిక భారం కూడా అదే స్థాయిలో పెరుగుతోందని పరిశ్రమలో తరచూ వినిపించే మాట. ఇప్పుడు ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునరేషన్, బాలీవుడ్లో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ మోడల్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. ఇటీవల ఓ… -
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
Sree Vishnu : శ్రీవిష్ణు కెరీర్లో ఒక్కో సినిమా ఆయన మార్కెట్‌ను పెంచుతూనే ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్న ఈ హీరో ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలో తన సినిమా ప్రచారం కాకుండా మరో చిన్న సినిమాకు అండగా నిలుస్తూ శ్రీవిష్ణు చేసిన ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 19న విడుదలైన… -
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
OTT Movie: మనుషులు కాదు.. గొర్రెలే డిటెక్టివ్లైతే ఎలా ఉంటుంది? వినడానికి విచిత్రంగా అనిపించినా, తెరపై మాత్రం ఆ ఆలోచన అద్భుతమైన వినోదాన్ని పంచుతోంది . ఒక హత్య కేసును ఛేదించేందుకు తెలివైన గొర్రెల మంద రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించిన చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’ (The Sheep Detectives). థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హాలీవుడ్ కామెడీ మిస్టరీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తెలుగు ఆడియోతో అమెజాన్… -
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామిడీ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ నిన్న వైజాగ్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో వేడుక మరింత ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ కూడా…
తాజావార్తలు
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!