Home
Cinema
Cinema News
-
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్‌గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
The Tatas Web Series: వ్యాపార ప్రపంచంలో టాటా పేరు తెలియని వాళ్ళు ఉండరు. కేవలం ఒక కంపెనీకి మాత్రమే కాదు, భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది టాటా పరిశ్రమ. దేశ పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దిన టాటా కుటుంబ చరిత్ర ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ పరిశ్రమ, సామాజిక సేవ, విలువలు, నాయకత్వం కలగలిపిన ఈ గాథను తెరపై ఎలా ఆవిష్కరిస్తారనే ఆసక్తి ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా టాటా కుటుంబం… -
Wamiqa Gabbi: సుమో రెజ్లర్‌ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
Wamiqa Gabbi: జపాన్ పర్యటనలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి చేసిన ఓ ఫన్నీ సుమో రెజ్లింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారీ సుమో రెజ్లర్‌ను తెలివిగా బురిడీ కొట్టించి గెలిచిన ఆమె స్టైల్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత వామికా నటన కేవలం సినిమాలకే పరిమితం కాదని, రియల్ లైఫ్‌లోనూ ఆమె పూర్తి ఎంటర్టైనర్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వామికా గబ్బి తెలుగు ప్రేక్షకులకు… -
Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?
Suman: కొంతమంది హీరోలు వెండితెరపై మాత్రమే హీరోలు. మరికొందరు మాత్రం నిజ జీవితంలోనూ తమ పనులతో ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి వ్యక్తిత్వం కలిగిన నటుల్లో సీనియర్ నటుడు సుమన్ పేరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. దశాబ్దాల క్రితం చేసిన ఓ గొప్ప దానం గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోట్లాది రూపాయల విలువైన భూమిని దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాల కోసం… -
Ramayana: భారత్ మండపంలో గ్రాండ్ ఈవెంట్.. ‘రామాయణం’ ట్రైలర్‌కు భారీ ప్లాన్!
Ramayana: భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ‘రామాయణం’ ఒకటి. ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలు, భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింబ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు ట్రైలర్ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైలర్‌ను దేశ రాజధానిలో అత్యంత వైభవంగా ఆవిష్కరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు… -
Garuda Puranam: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితమే నరకం.. గరుడ పురాణం హెచ్చరిక కూడా ఇదే!
Garuda Puranam: మనిషి జీవితాన్ని మార్చేది అదృష్టం లేదా కష్టపడే తత్వం మాత్రమే కాదని, అతను ఎలాంటి వ్యక్తులతో కలిసి ఉంటాడన్నది కూడా అంతే ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి. ముఖ్యంగా సనాతన ధర్మంలోని 18 మహాపురాణాల్లో ఒకటైన గరుడ పురాణం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. చాలామంది గరుడ పురాణాన్ని కర్మలు, యమలోకం, పాపపుణ్యాల గురించి చెప్పే గ్రంథంగా మాత్రమే భావిస్తారు. కానీ ఇందులో విజయవంతమైన, ప్రశాంతమైన జీవితం కోసం పాటించాల్సిన అనేక నీతి సూత్రాలు… -
Toxic: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
Toxic: కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుండగా, తాజాగా విడుదలైన ‘తబాహి’ వీడియో సాంగ్ ఇప్పుడు ఆ… -
Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్
Faiza Ali: పెళ్లి తర్వాత నటీనటులు తమ కెరీర్లో కొన్ని పరిమితులు పెట్టుకోవడం కొత్త విషయం కాదు. కొందరు రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటే, మరికొందరు పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెబుతారు. అయితే పెళ్లి తర్వాత హీరోతో సన్నిహిత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేనని పాకిస్తానీ నటి ఫైజా అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైజా అలీ 2026లో ఐజాజ్ ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆమె ఫవాద్ ఫరూఖ్‌ను వివాహం… -
Pathani Haar: ఆమిర్ ఖాన్ భార్య మెడలో మెరిసిన హైదరాబాదీ పఠానీ హార్.. అందరి చూపు దానిపైనే!
Pathani Haar: పెళ్లి వేడుకల్లో వధువు ధరించే నగలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా సంప్రదాయం, రాజసాన్ని ప్రతిబింబించే ఆభరణాలను సెలబ్రిటీలు ఎంచుకుంటే వాటిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నిజామీ వారసత్వానికి చెందిన ఆభరణాలు బాలీవుడ్ ప్రముఖులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు సత్లదా హార్తో వార్తల్లో నిలిచిన పలువురు స్టార్ హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు మరో పేరు చేరింది. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను వివాహం చేసుకున్న గౌరీ స్ప్రట్ తన… -
Shilpa Shirodkar: మహేష్ బాబు చేసిన సీక్రెట్ పని.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన శిల్పా శిరోద్కర్
Shilpa Shirodkar: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్న చిన్న సంఘటనలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాళ్ళు బయటపెట్టే ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ సరదా సంఘటనను బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆమె చెప్పిన విషయం ప్రస్తుతం అభిమానుల్లో నవ్వులు పూయిస్తూనే, ఆయన తెలివితేటలకు ఔరా అనిపించేలా చేస్తోంది. ఇటీవల ప్రసారమైన ప్రముఖ డాన్స్ రియాలిటీ… -
Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు?.. ‘ఫౌజీ’ వెనుక ఇదే కారణమా?
Imanvi Ismail: స్టార్ హీరో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడితే వరుస అవకాశాలు రావడం మామూలే. ముఖ్యంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సరసన తొలి సినిమా చేసే హీరోయిన్లపై దర్శక నిర్మాతల దృష్టి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి ఇప్పుడు చర్చ అయితే సాగుతోంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఆమెపై మంచి…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!