Home
Cinema
Cinema News
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
Muzammil Ibrahim: బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోన్ పర్సనల్ లైఫ్ గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆమె మోడలింగ్ రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు బయటికి వచ్చి వైరల్ అవుతోంది. మోడల్, నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపికా పడుకోన్‌తో తనకు గతంలో ఉన్న సంబంధం గురించి మాట్లాడటమే అందుకు కారణం. అసలు వారి ప్రేమ ఎలా ప్రారంభమైంది, ఎందుకు ముగిసింది అనే విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు… -
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
Aamir Khan: కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన తర్వాత చాలా మంది కొత్త ఇంటిని తమ కొత్త ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న ఆయన, ఇప్పుడు కుటుంబం మొత్తం ఒకే చోట నివసించేలా ముంబైలో అత్యంత విలాసవంతమైన నివాసాల్లో ఒకటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.100 కోట్లకు… -
Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న లాలెట్టన్, ఇప్పుడు కొత్త తరానికి చెందిన దర్శకులతోనూ వరుసగా సినిమాలు చేస్తూ తన వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇటీవల ‘దృశ్యం 3’తో మరో విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘మస్తిష్క మరణం’ దర్శకుడు క్రిషాండ్తో చేతులు కలపనున్నారనే వార్త ఆఫీషియల్ గా బయటకు రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ… -
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
The Odyssey: లైఫ్ లో కొన్ని క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారిపోతాయి. అలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్, ఆయనతో పాటు హాలీవుడ్ స్టార్లు టామ్ హాలండ్, మాట్ డామన్ ఒక శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ముంబైలోని ఒక చిన్న కేఫ్‌లో కటింగ్ చాయ్ తాగుతూ కనిపించారు. కోట్ల రూపాయల ప్రచార కార్యక్రమాలకు అలవాటు పడిన హాలీవుడ్ తారలు ఆడంబరానికి దూరంగా ముంబై… -
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
Anirudh Wedding: దక్షిణాది స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ప్రముఖ వ్యాపారవేత్త కావ్య మారన్ మధ్య డేటింగ్ జరుగుతోందన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రచారం మరో మెట్టు ఎక్కింది. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా విడుదల అనంతరం ఈ ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ 2026 నవంబర్ రెండో వారంలో వివాహం చేసుకునే అవకాశముందని… -
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
Jr NTR: స్టార్ హీరోల చుట్టూ రాజకీయ చర్చలు కొత్త విషయం కాదు. అయితే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న చర్చలు మాత్రం ఆసక్తిగా మారాయి. నిన్నటి వరకు అల్లు అర్జున్ పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఆ ప్రచారం ఊపందుకుంటోంది. జూలై 18న ఆయన ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి అనౌన్స్ లేకపోయినా, ఈ ప్రచారం అభిమానుల్లోనే… -
Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
Double Occupancy OTT: సైన్స్ ఫిక్షన్ తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన చిత్రం ‘డబుల్ ఆక్యుపెన్సీ’. థియేటర్లలో యూత్ ని అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఒకే వ్యక్తి 12 గంటలకు ఒకసారి అబ్బాయిగా, మరో సారి అమ్మాయిగా మారిపోయే ఈ చిత్రం ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ప్రేక్షకులను అలరిస్తోంది. అసలు ఈ సినిమా కథ ఏమిటి? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తి… -
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్‌పై మరో కేసు
Vinayakan: తెరపై విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టిన నటుడు ఇప్పుడు నిజ జీవితంలోనూ తీవ్ర వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో విలన్ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు వినాయకన్‌పై కేరళ పోలీసులు బుధవారం మరో కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల చిన్నారి ఫోటో, ఆమె తండ్రి మొబైల్ నంబర్‌ను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ ఘటన ఇప్పుడు కేరళలోనే… -
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
Dulquer Salmaan: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 41వ చిత్రం ఎట్టకేలకు అధికారికంగా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. పూజా హెగ్డేతో తొలిసారి జతకట్టిన దుల్కర్, ఈసారి ఎలాంటి ప్రేమకథను ప్రేక్షకులకు అందించబోతున్నాడు? పోస్టర్లో కనిపిస్తున్న ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వెనుక కథ ఏమిటి? అనే ఆసక్తి ఇప్పటికే సినీ అభిమానుల్లో మొదలైంది. ఇప్పటివరకు #DQ41 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘శ్రీశ్రీ’… -
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
Deepika Padukone: సెలబ్రిటీల జీవితంలో ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ మరోసారి అలాంటి టాపిక్ తో వార్తల్లో నిలిచారు. రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్న దీపికా తన అనుభవాన్ని సరదాగా పంచుకోవడం సోషల్ మీడియాలో…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!