Home
Cinema
Cinema News
-
Adivi Sesh: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అడివి శేష్.. అక్టోబర్‌లో కొత్త యాక్షన్ మూవీ షూటింగ్!
Adivi Sesh: కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా, కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ఇప్పుడు ఆయన మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అడివి శేష్, ఇప్పుడు బాలీవుడ్లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్తతో ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపొందనున్న హిందీ యాక్షన్ డ్రామా ఈ ఏడాది… -
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
Queen 2: ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు సహజంగానే పెరుగుతాయి. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ హిట్ కొట్టిన సినిమాకు సీక్వెల్ వస్తే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి అంచనాల మధ్య తెరకెక్కిన కంగనా రనౌత్ మూవీ ‘క్వీన్ 2’ ఇప్పుడు విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై రూ.250 కోట్ల భారీ దావా నమోదవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా… -
Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్‌డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
Dada: ప్రేక్షకుల గుండెల్లో ‘దాదా’గా చెరగని ముద్ర వేసుకున్న సౌరవ్ గంగూలీ జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. భారత క్రికెట్ చరిత్రను మలుపుతిప్పిన కెప్టెన్ ప్రయాణాన్ని చూపించే ఈ బయోపిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గంగూలీ పుట్టినరోజు సందర్భంగా, ఈ ప్రాజెక్ట్ నుంచి అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్ సిద్ధమవుతోందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టి కూడా ఇప్పుడు జూలై 8పైనే నిలిచింది.… -
Aakasamlo Oka Tara: సెట్స్ నుంచి దుల్కర్ సల్మాన్ షేర్ చేసిన BTS ఫొటో వైరల్.. పెరిగిన అంచనాలు
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుంచి దుల్కర్ సల్మాన్ తాజాగా షేర్ చేసిన బిహైండ్ ది సీన్స్ వర్కింగ్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క ఫొటోతోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్, ప్రతి సినిమాలో… -
Lokesh Kanagaraj: LCU ముగియదట.. అభిమానులకి లోకేష్ కనగరాజ్ గట్టి హామీ.. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్‌పై క్లారిటీ!
Lokesh Kanagaraj: ఒక దర్శకుడు తన సినిమాలన్నింటినీ ఒకే ప్రపంచంలో భాగంగా చూపిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని కలిగించడం చాలా అరుదు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అలాంటి అరుదైన ప్రయోగాల్లో ఒకటి. ఖైదీతో మొదలైన ఈ ప్రయాణం ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో మరింత విస్తరించింది. అయితే ఇటీవల ఎల్సీయూ ఇక ముగిసిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో కూడా నిరాశ నెలకొంది. ఈ… -
Rajendra Prasad: ‘అడిగి తీసుకుంటే అది భిక్షే’.. పద్మశ్రీపై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rajendra Prasad: ప్రభుత్వం అందిస్తున్న అత్యున్నత గౌరవాల్లో పద్మ అవార్డులు ఒకటి. తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, ఈ గౌరవం అందుకున్న తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అవార్డులు ఎలా రావాలి? వాటి విలువ ఏమిటి? అనే అంశంపై ఆయన చెప్పిన మాటలు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్య నటనతో పాటు సెంటిమెంట్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న… -
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సౌత్ సినిమాలు..
Theatrical Releases: ప్రతి వారం లాగే ఈసారి కూడా దక్షిణాది చిత్రసీమలో విభిన్న జానర్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. యాక్షన్, రొమాన్స్, హారర్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్, పౌరాణిక కథలు ఇలా ప్రతి అభిరుచికి తగ్గ సినిమాలు జూలై 9, 10 తేదీల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’, ‘వసుదేవ సుతం’ వంటి చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ పలు క్రేజీ ప్రాజెక్టులు… -
Mohanlal: ఏనుగు దంతాల వివాదంలో కొత్త మలుపు.. 10 దంతాలు, 13 ఐవరీ విగ్రహాల వివరాలు వెల్లడించిన మోహన్‌లాల్!
Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ చుట్టూ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఏనుగు దంతాల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ పథకం కింద తన వద్ద ఉన్న ఏనుగు దంతాలు, ఐవరీతో తయారైన విగ్రహాల వివరాలను అటవీ శాఖకు అధికారికంగా సమర్పించారు. ఈ తాజా డిక్లరేషన్‌తో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్రసీమలో ‘కంప్లీట్ యాక్టర్’గా గుర్తింపు… -
King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
King100: అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో నాగార్జున 100వ చిత్రం ‘కింగ్100’ ఒకటి. ఈ ప్రతిష్టాత్మక సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా వినిపిస్తున్న ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో సూపర్ హిట్ చిత్రాల్లో నాగార్జునతో జతకట్టిన టబు, ఈ సినిమాలో హీరోయిన్గా కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’… -
Pradeep Ranganathan: హీరో నుంచి నిర్మాతగా మరో అడుగు.. కొత్త సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సర్ప్రైజ్!
Pradeep Ranganathan: వరుస విజయాలతో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇటీవల ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్థాపించిన కొత్త నిర్మాణ…
తాజావార్తలు
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!