Home
Cinema
Cinema News
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్‌తో 100 కోట్ల క్లబ్‌లోకి సూర్య?
Suriya Remuneration: వరుసగా ఆశించిన విజయాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ‘కరుప్పు’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య. ఈ భారీ విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ఆయన గురించి ఇప్పుడు కోలీవుడ్‌లో మరో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి చర్చ అంతా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కాదు, తీసుకోబోతున్న పారితోషికం గురించే. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.… -
Ravi Teja and Sree Vishnu: రవితేజ, శ్రీ విష్ణు మల్టీస్టారర్‌కు ‘వీరాధి వీరులంట’ టైటిల్?.. సంక్రాంతి టార్గెట్‌తో క్రేజీ బజ్
Ravi Teja and Sree Vishnu: మాస్ మహారాజా రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరి కామెడీ టైమింగ్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు వినోదం డబుల్ అవుతుందనే అభిప్రాయం అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ నిజం కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడకపోయినా, ఈ మల్టీస్టారర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర… -
Raghava Lawrence: 30వ సినిమాతో రాఘవ లారెన్స్ సర్ప్రైజ్.. కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్!
Raghava Lawrence: కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు తన కెరీర్లో 30వ సినమాను ప్రకటించడంతో పాటు ఊహించని ట్విస్ట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇప్పటివరకు తన సినిమాలకు ఎక్కువగా తానే దర్శకత్వం వహించిన లారెన్స్, ఈసారి మాత్రం ఓ కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్ పట్టబోతున్నారు.… -
Rishab Shetty: ‘జై హనుమాన్’ తర్వాతే శివాజీ.. ‘కాంతార చాప్టర్ 2’పైనా క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి!
Rishab Shetty: ఒకవైపు పాన్ ఇండియా హీరోగా వరుస భారీ ప్రాజెక్ట్‌లు, మరోవైపు దర్శకుడిగా తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోవాలనే అరుదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నటుడు రిషబ్ శెట్టి. ఇప్పుడు మరోసారి సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచే విషయాలను వెల్లడించారు. తన చేతిలో ఉన్న భారీ చిత్రాల షెడ్యూల్‌తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కాంతార’ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై కూడా ఆయన తొలిసారి స్పష్టత ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నిన్న తన… -
O Sukumari OTT Deal: ‘ఓ..! సుకుమారి’కి ఓటీటీలో క్రేజ్.. రిలీజ్‌కు ముందే రైట్స్ ఫిక్స్!
O Sukumari OTT Deal: థియేటర్లలోకి అడుగుపెట్టక ముందే ఓటీటీ మార్కెట్లో భారీ డీల్ దక్కించుకోవడం ఇప్పుడు సాధారణ విషయమే అయినా, కొత్త తరహా కథలతో వస్తున్న చిత్రాలకు ఇలాంటి ఆదరణ లభించడం విశేషంగా మారుతోంది. ముఖ్యంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ముందుగానే హక్కులు సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరింది తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఓ..! సుకుమారి’.… -
VenkyAnil5: సెట్స్‌పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!
VenkyAnil5: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న #VenkyAnil5 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి, ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గరపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్,… -
Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్‌పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్‌తో రూ.34 కోట్ల వసూళ్లు!
Lenin: అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ విడుదలకు ముందే బిజినెస్ పరంగా మంచి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీ ఒప్పందాలు కుదుర్చుకోవడమే సవాలుగా మారిన పరిస్థితుల్లో, ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ.34 కోట్లు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విడుదలకు ముందే ‘లెనిన్’ ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ సంస్థ… -
Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
Chiru158: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న #Chiru158 చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కొనసాగుతోంది. ‘వాల్తేర్ వీరయ్య’ సక్సెస్ తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్న ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్ను వెంకట్ కె. నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఒక భారీ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ సీక్వెన్స్ భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కువ… -
Ramayana: హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ దిశగా ‘రామాయణం’.. ప్రపంచవ్యాప్త విడుదలపై ఊహాగానాలు
Ramayana: భారతీయ పురాణ గాథలను ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. భారీ తారాగణం, పాన్ వరల్డ్ విజన్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల దృష్టిని కూడా ఆకర్షిస్తోందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిజంగానే ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ స్టూడియో ద్వారా విడుదల కానుందా? లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా?… -
Hema Malini: డియోల్ కుటుంబంలో నిజంగానే విభేదాలున్నాయా? తొలిసారి స్పందించిన హేమా మాలిని..
Hema Malini: బాలీవుడ్లో దశాబ్దాలుగా అభిమానులను ఆకట్టుకుంటున్న కుటుంబాల్లో డియోల్ కుటుంబం కూడా ఒకటి. అయితే ఆ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హేమా మాలిని, సన్నీ డియోల్, బాబీ డియోల్ మధ్య సంబంధాలపై సోషల్ మీడియాలో తరచూ ఊహాగానాలు వినిపిస్తుంటాయి. అయితే ఈ విషయాలపై ఎక్కువగా స్పందించని హేమా మాలిని, తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుటుంబం గురించి మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని,…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!