Home
Cinema
Cinema News
-
Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
Salman Khan: వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్నెస్ తగ్గిపోతుందనే భావనను మరోసారి తప్పు అని నిరూపించారు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్. ఇటీవల ఆయన లుక్ పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌కు ఎలాంటి మాటలు లేకుండానే గట్టి సమాధానం ఇచ్చారు. జిమ్‌లో వర్కౌట్ అనంతరం షర్ట్‌లెస్‌గా దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన ఫిట్నెస్తోనే అందరినీ ఆశ్చర్యపరిచారు. తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ఈ ఫొటోలను పోస్ట్ చేసిన సల్మాన్, కండలు తిరిగిన… -
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
Viswanath And Sons: సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని రూపొందిస్తుండగా, తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌లో జ్యోతిక కీలక సూచనలు ఇచ్చారని, ఆ మార్పులు కథకు మరింత బలం చేకూర్చాయని దర్శకుడు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ,… -
Uyir OTT Release: రియల్ పోలీస్ రాసిన కథ.. ఓటీటీలోకి వస్తున్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’!
Uyir OTT Release: మలయాళ చిత్రసీమ నుంచి వస్తున్న యదార్థ సంఘటనల క్రైమ్ థ్రిల్లర్లు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. వాస్తవ సంఘటనలను ఉత్కంఠభరితమైన కథనంతో తెరపై చూపించే ఈ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే కోవలో మరో ఆసక్తికరమైన మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’. బాక్సాఫీస్‌లో తన ప్రయాణాన్ని ముగించుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ముఖ్యంగా… -
Tamannaah Bhatia: దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
Tamannaah Bhatia: రెండు దశాబ్ధాలపాటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నటి తమన్నా భాటియా. ఇటీవల ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మిల్కీ బ్యూటీ తన అనుభవాలను పంచుకున్నారు. హిందీ చిత్రసీమలో నటీనటులు తమకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకునే అవకాశం అక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అలాంటి పాత్రల్లో నటులు తమ… -
Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
Love O Love OTT Release: ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రేమికుల కథలు తెరపై కొత్తేమీ కావు. అయితే ప్రేమ పేరుతో అతిగా ఖర్చు, అప్పులు, ఉద్యోగం కోల్పోవడం, చివరకు ప్రేమనే ప్రశ్నించే పరిస్థితి వస్తే? అలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ‘లవ్ ఓ లవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్… -
Ramayana Promotion Budget: ప్రమోషన్స్ కోసం కళ్లు చెదిరే బడ్జెట్.. ప్రపంచాన్ని టార్గెట్ చేసిన రామాయణం!
Ramayana Promotion Budget: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపొందుతున్న నితేష్ తివారీ దర్శకత్వంలోని ‘రామాయణం’ రోజురోజుకూ అంచనాలను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ రెండు భాగాల మహాకావ్యం కేవలం భారీ బడ్జెట్‌తోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ప్రచార వ్యూహంతో కూడా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు రావడంతో… -
Balakrishna Health Update: శస్త్రచికిత్స సక్సెస్.. బాలయ్య హెల్త్‌పై బ్రాహ్మణి గుడ్‌న్యూస్!
Balakrishna Health Update: అభిమానుల ఆందోళనకు తెరపడింది. యాక్షన్ సీన్ చిత్రీకరణలో గాయపడిన నందమూరి బాలకృష్ణ విజయవంతంగా మోకాలి శస్త్రచికిత్స పూర్తి చేసుకుని కోలుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె నారా బ్రాహ్మణి స్వయంగా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా నారా బ్రాహ్మణి భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తమ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, బాలకృష్ణకు జరిగిన శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని ఆమె… -
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Jeetendra: రియల్ ఎస్టేట్‌లో సరైన సమయంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పే ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన కథనే తాజాగా బాలీవుడ్ లెజెండరీ నటుడు జితేంద్ర బయటపెట్టారు. ఒకప్పుడు కేవలం రూ.4.25 లక్షలకు కొనుగోలు చేసిన బంగ్లా విలువ ఇప్పుడు ఏకంగా రూ.450 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించడంతో ఈ వార్త సినీ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన జితేంద్ర, పెట్టుబడిదారుడిగా కూడా… -
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
Romanchakam: ప్రేమకథలకు సంగీతం ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల హృదయాలను తాకేలా పాటలు ఉంటే సినిమాకు కూడా ఢోకా ఉండదు. ఇప్పుడు అలాంటి మధురమైన అనుభూతినే అందించేందుకు సిద్ధమైంది ‘రొమాంచకం’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో యువతలో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం, ఇప్పుడు తొలి పాట ‘రాధా రమణ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాట సినిమా విడుదలకు ముందే మంచి స్పందన అందుకుంటోంది. రాధా కృష్ణుల ప్రేమను గుర్తు చేసేలా రూపొందిన ఈ పాట,… -
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
RAW NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట భారీ సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ‘రా ఎన్టీఆర్’ సంస్థ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం వరకు వార్తల్లో నిలిచిన ఈ సంస్థ, తాజాగా తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ‘విజయం సాధించిన వారందరికీ మా అభినందనలు’ అంటూ వ్యంగ్యం గా గుడ్‌బై చెప్పడం ఇప్పుడు నెట్టింట…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!