Home
Cinema
Cinema News
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన క్లీన్ షేవ్ లుక్‌లో, కొంత అలసటగా కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట కనిపించడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మౌనం పాటించిన సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వరుసగా… -
Jantar Mantar Protest: జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలకు ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా సంఘీభావం తెలపడంతో ఈ ఉద్యమం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్ నటి షబానా అజ్మీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జంతర్‌మంతర్‌కు చేరుకుని నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించాల్సిన అవసరం ఉందని ఇద్దరూ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన… -
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
Khadgam Re Release: తెలుగు సినీ చరిత్రలో దేశభక్తి, ప్రేమ, స్నేహం అన్నింటినీ ఒకే కథలో అద్భుతంగా చూపించిన సినిమాలలో ‘ఖడ్గం’ ఒకటి. దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన ఈ క్లాసిక్ మూవీ 2002 లో విడుదలై సంచలనం సృష్టించింది. రెండు దశాబ్దాలు దాటిపోయినా, ప్రేక్షకుల హృదయాల్లో దాని స్థానం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా టెలివిజన్‌లో ప్రసారమవుతూ కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి వెండితెరపై… -
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
Hi Movie OTT: దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న లేటెస్ట్ తమిళ మూవీ ‘హాయ్’ విడుదలకు ముందే మరో కీలక అప్డేట్తో వార్తల్లో నిలిచింది. థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, చిత్ర బృందం సినిమా డిజిటల్ పార్ట్నర్ను అధికారికంగా ఖరారు చేసింది. దీంతో థియేటర్ల తర్వాత ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుందో స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 ‘హాయ్’ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్… -
Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
Korean Kanakaraju: యాక్షన్ సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్ల తర్వాత ఇప్పుడు మరో భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే టైటిల్‌తోనే బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో సాగుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్ లేదా ఇతర ప్రధాన నగరాల్లో జరిగే ప్రచార కార్యక్రమాలకు భిన్నంగా, ఈ సినిమా యూనిట్ నేరుగా కథ పుట్టిన నేల అనంతపురాన్ని వేదికగా ఎంచుకోవడం… -
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
Chand Mera Dil OTT: బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సినిమాలు, ఓటీటీకి వచ్చిన తర్వాత ట్రెండింగ్ లోకి రావడం ఇప్పుడు కొత్త విషయం కాదు. థియేటర్లలో ఆశించిన వసూళ్లు రాబట్టలేక నిరాశపరిచిన ఎన్నో చిత్రాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరిన మరో బాలీవుడ్ చిత్రం ‘చాంద్ మేరా దిల్’. విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్, ఇప్పుడు ట్రెండింగ్ చార్ట్స్‌లో దూసుకెళ్తూ అందరిని … -
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
Horror Movie: భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా బ్లాక్బస్టర్లు, స్టార్ హీరోలతో వరుస విజయాలు… ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ ప్రయాణం ఇదే. అయితే ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ పూర్తిగా కొత్త దారిలో అడుగుపెడుతోంది. ఎన్నో విజయవంతమైన యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ తొలిసారిగా హారర్ జానర్లోకి ప్రవేశిస్తోంది. ఆ ప్రయత్నమే ‘418’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, షూటింగ్ కంప్లీట్ గ్లింప్స్ ఆసక్తిని పెంచగా, తాజాగా చిత్ర… -
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
Bollywood Controversy: ఇండియన్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ‘రామాయణం’ ఒకటి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీలో జరిగిన ఈవెంట్ తో భారీ అంచనాలను సొంతం చేసుకుంది ఈ మూవీ. అయితే సినిమా విడుదలకు ముందే మరోసారి వివాదం చెలరేగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అను కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్… -
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
Siddhanth Kapoor: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు, నటుడు సిద్ధాంత్ కపూర్ నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసుతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీపై పోలీసుల దాడి అనంతరం నమోదైన కేసులో ఆయన పేరు వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ కేసులో సిద్ధాంత్ కపూర్‌కు భారీ ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ కీలక తీర్పు ఇవ్వడంతో ఈ వ్యవహారం… -
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
Article 370: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిలో మరోసారి పడింది ‘ఆర్టికల్ 370’ మూవీ. రిలీజ్ టైమ్ లోనే చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అత్యున్నత గుర్తింపు దక్కించుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. యామీ గౌతమ్ కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాగా నిలిచిన ఈ చిత్రం, ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఈ సినిమాను ఇంకా…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!